Poonam Bajwa : స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో టెంప్ట్ చేస్తున్న నాగార్జున బ్యూటీ..!

November 5, 2021 12:42 PM

Poonam Bajwa : 2005లో మొద‌టి సినిమా అనే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది పూన‌మ్ బ‌జ్వా. ఆ త‌ర్వాత‌ కింగ్ నాగార్జున‌ బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ గా పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. ఆమె హాట్ గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. అయితే ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు పెద్ద‌గా రాక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తోంది.

Poonam Bajwa new orange saree pics going viral

36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ ను మైంటైన్ చేస్తోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా స్లీవ్‌లెస్ జాకెట్‌లో యూత్‌ని టెంప్ట్ చేసేలా క‌నిపిస్తోంది. సింపుల్ మేక‌ప్‌తో, హెయిర్ ను అలా వ‌దిలేసి న‌డుము అందాల‌తో యువ‌త‌కి కిక్ ఇస్తోంది. పూన‌మ్ బ‌జ్వా లేటెస్ట్ క్లిక్స్ కి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి.

ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ మ‌లయాళ చిత్రం ప‌తోన్ప‌తం నూట్డడుతో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. పూనమ్ బజ్వా ప్రస్తుతం మంచి ఆఫర్ కోసం సెర్చ్ చేస్తోంది. అవకాశం దక్కితే మునుపటిలా వెండి తెరపై అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ గ్లామర్ రచ్చ అంతా ఆ ప్రయత్నాల్లో భాగమే అని చెప్పొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment