అడవికి మృగరాజు అయిన సింహం వేట మొదలు పెట్టింది అంటే అటువైపు ఎంతటి బలమైన జంతువులు ఉన్నా సింహానికి ఆహారం కావాల్సిందే. సాధారణంగా ఒక సింహం వేటాడితే సింహం చెర నుంచి తప్పించుకోవడం సాధ్యపడదు. అలాంటిది ఏకంగా సింహాలు గుంపులుగా చేరి ఒక జంతువును వేటాడితే ఇక ఆ జంతువు పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఇలాంటి అరుదైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సాకేత్ బదోలా.. 45 సెకండ్ల నిడివి ఉన్న ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ జింకను ఏకంగా ఆరు సింహాలు పోటీపడి మరీ వేటాడాయి. ఈ వీడియోలో రెండు సింహాలు చెట్టుపై ఉండే జింకను వేటాడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మరో 4 సింహాలు కూడా వచ్చి ఆ జింకను వేటాడటానికి ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే ఒక సింహం జింక పొట్టను పట్టి లాగింది. అదేవిధంగా కిందనుంచి మరో సింహం దానిని కిందికి లాగడానికి ప్రయత్నించాయి.
ఈ విధంగా కొంత సమయం పాటు జింక కోసం పోటీ పడిన సింహాలన్ని ఒక్కసారిగా చెట్టు పై నుంచి కింద పడటంతో సింహాలు ఆ జింకను చీల్చి చెండాడి తినేశాయి. ఈ సంఘటనను అక్కడికి వచ్చిన టూరిస్టుల కంట పడింది. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…