Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇల్లు, గుడి, కార్యాలయం ఏదైనా నిర్మాణం చేస్తే తప్పక వాస్తు నియమాలను పాటిస్తారు. గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి వాస్తు నియమాలను మన పూర్వీకులు ఏర్పాటుచేశారు. దీనిలో ప్రధానంగా ఈశాన్యం గురించి తెలుసుకుందాం. ఈశాన్యంలో బరువులు పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. ఈశాన్యంలో బరువులు పెడితే ధననష్టం కలుగుతుంది.
ఈశాన్యంలో సాక్షాత్తు ఈశ్వరుడు కొలువై ఉంటాడు. ఈశాన్యంలో బరువులు లేదా వస్తువులు పెట్టడం ద్వారా ఈశాన్య దిక్కు మూసుకుపోతుంది. అక్కడ నుంచి వచ్చే గాలి, వెలుతురు సరిగా రాదు. వేకువ జామున సూర్యోదయం సమయంలో ఈశాన్యం, తూర్పు నుంచి వచ్చే సూర్మరశ్మి ఇంట్లోకి రావడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. అందుకోసమే ఈశాన్య దిక్కులో ఎటువంటి వస్తువులు పెట్టుకోకుండా ఖాళీగా ఉంచాలి.
ఈశాన్య భాగ దిక్పాలకుడు ఎంతో సున్నితత్వం కలవాడు కాబట్టి ఈశాన్యం వైపు గరికపోచ బరువు కూడా ఉండకూడదు అని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఈశాన్యంలో ద్వారం అది వీలుకాకుంటే కనీసం పెద్ద కిటికీలు పెట్టుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఈశాన్య నుంచి వచ్చే వాయువుల వల్ల మనసు తేలికవుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకే ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదు. కావాలంటే మీరు ప్రాక్టికల్‌గా అక్కడ నుంచి వచ్చే గాలి, వెలుతురును పరిశీలించండి. తర్వాతనే వాస్తుకు విలువ ఇవ్వండి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…