మనీ ప్లాంట్ మొక్క గురించి అందరికీ తెలుసు. దీన్ని ఇంట్లో పెంచితే ధనం బాగా లభిస్తుంది, లక్ కలసి వస్తుందని వాస్తు ప్రకారం నమ్ముతారు. మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం వల్ల చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఎక్కడంటే అక్కడ పెట్టరాదు. కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు, దిక్కుల్లోనే మనీప్లాంట్‌ను ఉంచాలి. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
* మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఈశాన్య దిశలో (ఉత్తరం-తూర్పు మధ్యన) ఉంచకూడు. అలా ఉంచితే ఇంట్లో ఉన్న ధనం అంతా పోతుంది. ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం కూడా బాగుండదు.
* ఇంట్లో ఏదైనా కుండీలో లేదా ఓ బాటిల్‌లో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్‌ను పెట్టాలి. దీంతో ఇంట్లో ఉన్న వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.
* ఇంట్లో పశ్చిమ దిశలో మనీ ప్లాంట్‌ను పెట్టకూడదు. లేదంటే దంపతుల మధ్య మనస్పర్థలు ఎక్కువగా వచ్చి విడిపోయేందుకు అవకాశం ఉంటుంది.
* మనీ ప్లాంట్‌కు నిత్యం ఎంతో కొంత నీరు పోయాలట. దీని వల్ల ఇంట్లో అంతటా పాజిటివ్ శక్తి నిండిపోతుంది. ఇది సమస్యలను తగ్గిస్తుంది.
* మనీ ప్లాంట్ మొక్కకు ఏర్పడే ఎండిపోయిన, చనిపోయిన, పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేదంటే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది.
* ఇంట్లో ఆగ్నేయ దిశలో (తూర్పు-దక్షిణం మధ్య) మనీ ప్లాంట్‌ను ఉంచాలి. ఈ దిశ అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. ఈ క్రమంలో ఆ దిశలో మనీ ప్లాంట్‌ను ఉంచితే అదృష్టం బాగా కలసివస్తుంది. ధనం కూడా బాగా చేకూరుతుంది. ఇంట్లోని వారందరికీ శుభమే కలుగుతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…