Bad Signs : ప్రతి ఒక్కరు కూడా హాయిగా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఇంట్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే మనకి ఏదైనా ఇబ్బంది కలగబోతోంది అంటే కచ్చితంగా దానికి ముందు సంకేతాలు కనపడుతూ ఉంటాయి. ఇవి కనక కనపడ్డాయి అంటే, చెడు సంకేతాలని మీరు తెలుసుకో వచ్చు. ఇంటి పైకప్పు మీద కానీ ఇంటి ఆవరణలో కానీ గుడ్లగూబ అరిచినట్టైతే కచ్చితంగా మీకు హాని కలగబోతుందని దానికి అర్థం.
ఇంట్లో రోళ్ళు తిరగబడకూడదు. అలానే ఇంట్లో రోళ్ళు పగలకూడదు. దీపము కొండి విరగకూడదు. ఇలాంటివి జరిగితే కష్ట నష్టాలు కలుగుతాయి. ఇంటి లోపలి భాగంలో తేనె పట్టు పట్టకూడదు. అలా పడితే కాపురంలో సుఖం ఉండదు. అలానే త్వరలో ఇల్లు అగ్నికి ఆహుతి అవుతుందని గ్రహించాల్సి వుంది. ఆ తరవాత ఏ ఇబ్బంది కలగకుండా తగిన శాంతి చేయించుకోవాలి.
ఇంట్లో బాలబాలికలు సున్నాన్ని కానీ పసుపుని కానీ పారబోస్తే ఆ ఇంటి యజమాని అప్పులు పాలైపోతాడు. ఇంట్లో పిల్లలు మూత్ర విసర్జన చేస్తే ఇంట్లో కష్టాలు ఎదురవుతాయి. తల్లి కాలి ధూళి రేణువులు పిల్లలపై పడితే బిడ్డకి అసలు మంచిది కాదు. ఎప్పుడైనా అపశకునం ఎదురైతే ఆ పనిని ఆపేసి చేతులు, ముఖము, కాళ్లు కడుక్కుని తర్వాత ఇష్ట దైవాన్ని ప్రార్థించి మళ్లీ ప్రయత్నం చేయాలి.
బిడ్డ బ్రహ్మ రంధ్రానికి తల్లి యొక్క చనుమొనలు తగిలితే తల్లికి వ్యాధి కలుగుతుంది. ఇటువంటివి చెడు సంకేతాలుగా పరిగణించబడ్డాయి. పండితులు ఇటువంటి సంకేతాలు కనపడితే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఈ సంకేతాలని మీరు గ్రహించి మసులుకుంటే కష్టాల నుండి గట్టెక్కచ్చు. అందుకే జరగబోయేవి మీరు ఇలా తెలుసుకుని జాగ్రత్త పడండి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…