Pot Breaking : శరీరం, ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం, మనిషి జీవితకాలం 120 ఏళ్లు. కానీ ఈ రోజుల్లో అది 60 కి చేరిపోయింది. ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు కూడా ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయాక ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకు అలా జరుగుతుందంటే ఆత్మ చెప్పినట్లు శరీరం వినే పరిస్థితిలో లేదు కాబట్టి.
ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి అన్నీ కూడా వేరైపోతాయి. శరీరాన్ని దహనం చేసే దాకా మళ్లీ వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పాడె కట్టేసి శరీరాన్ని తీసుకు వెళ్ళేటప్పుడు శ్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని కింద పోస్తారు. ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ల మీద ఇష్టంతో ఆత్మ వస్తుందట.
బియ్యం పోయడం వల్ల ఏమవుతుంది అంటే ఆత్మ బియ్యాన్ని పూర్తిగా ఒక్కో గింజలు లెక్కించిన తర్వాత మాత్రమే చూడడానికి అవుతుంది. అది కూడా సూర్యాస్తమయం లోపు మాత్రమే. అంత సేపు లోగా లెక్కించకపోతే మళ్లీ మొదటి నుండి లెక్క పెట్టాలి. శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి ఓ రంధ్రము పెట్టి, దాని నుండి నీరు ఎలా అయితే వెళ్ళిపోతుందో.. శరీరం నుండి ఆత్మ అలాగే వెళ్ళిపోయింది అని చెప్పినట్టు.
కుండని పగలకొట్టేసి ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చిస్తాము.. ఇక నీకు ఈ శరీరం ఉండదు. నువ్వు వెళ్ళిపో అని చెప్పినట్టు. దాంతో ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతుంది. మన పెద్దవాళ్లు చేశారు. మన పూర్వీకులు చేశారు. అలానే మనం కూడా పాటించాలని మనం చేస్తాం తప్ప దాని వెనుక కారణమైతే మనకు తెలియదు. కానీ దాని వెనుక కారణమైతే ఇది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…