జ్యోతిష్యం & వాస్తు

Balcony In Home : మీ ఇంట్లో బాల్క‌నీ ఉందా.. వాస్తు దోషాలు రాకుండా ఇలా చేయండి..!

Balcony In Home : చాలా మంది, వాస్తు పండితుల్ని అడిగి ఏం చేస్తే బాగుంటుంది..? ఏం చేయకూడదు అనేవి తెలుసుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం, మనం నడుచుకుంటే అంతా మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన, ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి. సంతోషంగా ఉండడానికి అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా, ఇంటిని చాలా అందంగా పెట్టుకుంటూ ఉంటారు. ఇంటిని చక్కగా ఉంచుకుంటూ ఉంటారు. చాలామంది ఇళ్లల్లో బాల్కనీ కూడా ఉంటుంది. మీ ఇంట్లో కూడా బాల్కనీ ఉందా..? అయితే ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి. నిజానికి మనం బాల్కనీలో కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

బాల్కనీలో కాసేపు కూర్చుంటే, బాధలు అన్నిటిని కూడా మనం మర్చిపోతాము. బాల్కనీ ఎప్పుడు ఉత్తరం, తూర్పు లేదంటే ఈశాన్యం వైపు ఉండాలి. ఈ దిశల్లో బాల్కనీ ఉండడం వలన, ఇంట్లోకి సూర్య రష్మి ఎక్కువ వస్తుంది. బాల్కనీ ఎప్పుడు కూడా పశ్చిమం వైపు కానీ దక్షిణం వైపు కానీ ఉండకూడదు. బాల్కనీలో చిన్న చిన్న మొక్కల కుండీలు ఉంచితే, ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, వాస్తు ప్రకారం మాత్రమే వీటిని పెట్టుకోండి. రంగు రంగు పూలు ఉండే మొక్కల్ని మీరు వేసుకోవచ్చు. తీగలు వంటివి కూడా మీరు బాల్కనీలో పెట్టుకోవచ్చు.

Balcony In Home

ఇక బాల్కనీలో చాలామంది ఫర్నిచర్ పెట్టుకుంటారు. కొంతమంది ఫర్నిచర్ ని పెట్టుకోరు. బాల్కనీ లో కాసేపు అలా ప్రశాంతంగా ఉండడానికి, కుర్చీలో చిన్న సోఫాలు ఉంటే మనకి కంఫర్ట్ గా ఉంటుంది. అయితే ఇటువంటి ఫర్నిచర్ ని మనం బాల్కనీలో పెట్టుకోవాలంటే, నైరుతి మూలలో మాత్రమే పెట్టుకోవాలి.

కొంతమంది ఉయ్యాలలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఉత్తరం లేదా దక్షిణం వైపు వీటిని పెట్టుకోవచ్చు. బాల్కనీలో లైట్లు పెట్టడం మర్చిపోవద్దు. చీకట్లో బాల్కనీలో కూర్చుంటే, ప్రతికూల శక్తి వస్తుంది. కాబట్టి, వెల్తురు ఉండేటట్టు చూసుకోండి. వెల్తురు ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. బాల్కనీలో నీలం రంగు, లేత గులాబీ రంగు, తెలుపు రంగు వేయించుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి బాల్కనీ విషయంలో, ఈ తప్పులు జరగకుండా చూసుకోండి అప్పుడు చక్కగా హ్యాపీగా ఉండొచ్చు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM