Disha Patani : సోషల్ మీడియాను షేక్ చేయడం, సోకుల వల వేయడంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని రూటే సపరేటు. సామజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరించడం, ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుండటం దిశా పటానీ హ్యబీ. లోఫర్’లో కనిపించిన ఆ సూపర్ సుందరాంగిని తెలుగు ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కే’లో ప్రభాస్ పక్కన అవకాశం దక్కించుకుంది. అన్నీ కుదిరిదే.. వచ్చే సంక్రాంతికి దిశా పఠానీని తెలుగు తెరపై చూడబోతున్నాం. మోడల్ దిశా పటాని ని హీరోయిన్ చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లోఫర్’ చిత్రంతో దిశా వెండితెరకు పరిచయమైంది. 2015లో విడుదలైన లోఫర్ డిజాస్టర్ కాగా మరలా తెలుగులో నటించలేదు.
ఆ వెంటనే బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. ధోని బయోపిక్ లో ఛాన్స్ కొట్టేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి జంటగా ధోని చిత్రంలో నటించింది. ధోని సూపర్ హిట్ కొట్టింది. దాంతో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. టైగర్ ష్రాఫ్ భాగీ 2, సల్మాన్ ఖాన్ భారత్ చిత్రాల్లో దిశా పటాని హీరోయిన్ గా నటించింది. దిశా ఫేమ్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. దిశా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. మరలా దిశా దృష్టి బాలీవుడ్ నుండి సౌత్ కి షిఫ్ట్ అయ్యింది. కల్కి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అలాగే సూర్య-శివ కాంబోలో తెరకెక్కుతున్న కంగువ చిత్రంలో నటిస్తుంది. కంగువ సైతం భారీ ప్రాజెక్ట్. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తుంది.
ఇటీవల ఈ భామ అలెక్సాండర్ అలెక్స్ ఇల్లిక్ అనే వ్యక్తితో దిశా తరచుగా కనిపిస్తుంది. పార్టీలు, డిన్నర్ నైట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అలెక్సాండర్ అలెక్స్ మోడల్, యాక్టర్ అండ్ ఫిట్నెస్ ఫ్రీక్. టైగర్ ష్రాఫ్ కి హ్యాండ్ ఇచ్చి అలెక్స్ తో దిశ సెటిల్ అయ్యిందని అంటున్నారు. బికినీలో ఎప్పటికప్పుడు సందడి చేస్తూ ఉండే దిశా పటాని కాక రేపే లుక్స్‌లో కనిపించి రచ్చ చేస్తుందని అంటున్నారు. బికినీ లో ఈ అమ్మడు చేసే రచ్చకి కుర్రాళ్లు థ్రిల్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బికినీ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…