Birds At Home : చాలా మందికి కుక్కలు, పిల్లులను పెంచడం అలవాటుగా ఉంటుంది. కొందరు రక్షణ కోసం కుక్కలను పెంచుతారు. కానీ కొందరు అలవాటు ప్రకారం వాటిని పెంచుతారు. అయితే ఇంట్లో పక్షులను కూడా పెంచుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పక్షులను పెంచడం మంచిదే.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పక్షులను పెంచుకున్నా లేదా ఇంట్లో పక్షులకు చెందిన ఫొటోలను పెట్టుకున్నా శుభమే కలుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే విజయం సాధిస్తారు. లక్ కలసి వస్తుంది.
ఇంట్లో పక్షులను పెంచలేం.. అనుకునేవారు వాటికి సంబంధించిన ఫొటోలు లేదా పెయింటింగ్స్‌ను అయినా పెట్టుకోవచ్చు. ఎలా చేసినా శుభమే కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇది అనేక విధాలుగా విజయం కలిగేలా చేస్తుంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…