స‌మాచారం

TTE And TC : రైళ్ల‌లో TTE కి TC కి మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..? పేరు ఒకేలా ఉన్నా ఈ ఇద్ద‌రి ప‌ని వేరే అని తెలుసా..?

TTE And TC : సాధార‌ణంగా చాలా మంది దూర‌ప్ర‌యాణాలు చేసేవారు రైళ్ల‌లోనే వెళ్తుంటారు. కేవ‌లం స్థోమ‌త ఉన్న‌వారు మాత్ర‌మే విమానాల్లో ప్ర‌యాణం చేస్తారు. గంట‌ల త‌ర‌బ‌డి బస్సుల్లో ప్ర‌యాణం చేయాల‌న్నా ఇబ్బందే. క‌నుక చాలా మంది రైళ్ల‌లో వెళ్లేందుకే ఇష్ట‌ప‌డ‌తారు. రైళ్ల‌లో అయితే బ‌స్సుల్లో క‌న్నా త‌క్కువ ఛార్జి అవుతుంది. అందుక‌నే ట్రెయిన్ జ‌ర్నీనే ఎక్కువ చేస్తుంటారు. అయితే రైళ్లో మీరు ప్ర‌యాణం చేసేట‌ప్పుడు టీసీ వ‌స్తుంటాడు క‌దా. ఈ క్ర‌మంలోనే కొన్ని సంద‌ర్భాల్లో మనం వారి బ్యాడ్జిల మీద టీటీఈ లేదా టీసీ అని చూస్తుంటాం. ఈ రెండు ప‌దాలు చూసేందుకు ఒకేలా ఉంటాయి. కానీ క‌న్‌ఫ్యూజ్ చేస్తాయి. అయితే వాస్త‌వానికి రెండూ ఒకేలా ఉన్నా ఈ ఇద్ద‌రు చేసే ప‌ని వేరుగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఈ ఇద్ద‌రి మ‌ధ్య తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

టీటీఈ అంటే ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామిన‌ర్‌. అంటే ఈయ‌న ట్రెయిన్‌లో ఎక్కి మ‌నం ప్ర‌యాణంలో ఉండ‌గా మ‌న వ‌ద్ద‌కు వ‌చ్చి మ‌న ద‌గ్గ‌ర టిక్కెట్లు ఉన్నాయా, లేదా, స‌రైన ట్రెయిన్‌కి స‌రైన రిజ‌ర్వేష‌న్‌తోనే టిక్కెట్ తీసుకున్నామా, మ‌న ఐడీ కార్డు, ఇత‌ర వివ‌రాల‌ను చెక్ చేస్తాడు. ఇక టీసీ అంటే ఏమిటో కూడా చూద్దాం. టీసీ అంటే టిక్కెట్ క‌లెక్ట‌ర్ అని అంటారు.

TTE And TC

మ‌నం రైళ్లలో ప్ర‌యాణించేట‌ప్పుడు కేవ‌లం టీటీఈ మాత్ర‌మే మన టిక్కెట్ల‌ను ప‌రిశీలించాల్సి ఉంటుంది. టీసీకి ఆ అధికారం ఉండ‌దు. రైల్వే ప్లాట్‌ఫామ్‌, చుట్టు ప‌క్క‌ల ప‌రిస‌రాల్లో టీసీ మ‌న టిక్కెట్ల‌ను ప‌రిశీలిస్తాడు. అంతేకానీ టీసీ రైళ్లలో మ‌న టిక్కెట్ల‌ను త‌నిఖీ చేయ‌లేడు. క‌నుక ఇక‌పై ట్రెయిన్ల‌లో మీ టిక్కెట్ల‌ను త‌నిఖీ చేసేవారు టీటీఈ అయి ఉండాలి అన్న విష‌యాన్ని గుర్తుంచుకోండి. టీసీలు రైళ్ల‌లో టిక్కెట్ల‌ను చెక్ చేయ‌లేరు. ప్లాట్‌ఫామ్‌పై, స్టేష‌న్ ప‌రిస‌రాల్లో చెక్ చేయ‌గ‌ల‌రు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM