కరోనా ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. ఈ విధమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి బ్యాంకులు కరోన పర్సనల్ లోన్ సౌకర్యం కల్పించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు కోవిడ్ రుణాలను అందిస్తోంది.
ఈ లోన్ పొందడానికి అందరికీ అవకాశం లేదు.కేవలం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ వెసులుబాటును కల్పించింది. అదేవిధంగా ఇదివరకు ఎవరైతే పర్సనల్ లోన్, హోమ్ లోన్ తీసుకుని ఉంటారో అలాంటి వారికి కూడా ఈ అవకాశాన్ని కల్పించింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ లు కోవిడ్ రుణాల కింద రూ. 5 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ విధంగా బ్యాంకు నుంచి పొందిన రుణాన్ని కస్టమర్లు మూడు సంవత్సరాలుగా చెల్లించాలి. అయితే ఈ రుణాన్ని తీసుకున్న మొదటి ఆరు నెలల వరకు ఎలాంటి వాయిదాలు కట్టవలసిన అవసరం లేదు. ఈ విధంగా తీసుకున్న రుణాలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం వడ్డీని వసూలు చేస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…