మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ మరో కొత్త 5జి ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి అందిస్తుందని వన్‌ప్లస్‌కు మంచి పేరుంది. అందులో భాగంగానే అలాంటి ఫీచర్లు కలిగిన ఓ కొత్త ఫోన్‌ను వన్‌ప్లస్ లాంచ్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్ 2 5జి పేరిట ఆ ఫోన్ విడుదలైంది. అందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
వన్‌ప్లస్ నార్డ్ 2 5జి ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.27,999 ఉండగా, 8జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.29,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.34,999గా ఉంది. ఈ ఫోన్‌ను జూలై 26వ తేదీ నుంచి విక్రయిస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…