womens health
ప్రసవం తర్వాత బరువు తగ్గాలంటే పైనాపిల్ తినొచ్చా? గైనకాలజిస్ట్ సమాధానం!
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు శరీరంలో వచ్చే మార్పులు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి.








