Type 2 Diabetes Reversal

5 nutritionist-recommended foods to reduce insulin resistance and manage diabetes.

ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించే 5 రకాల ఆహారాలు: న్యూట్రిషనిస్ట్ సూచనలు..

Friday, 13 February 2026, 3:24 PM

ఆధునిక జీవనశైలి వేగవంతంగా మారుతూ ఒకేసారి అలసత్వాన్ని కూడా పెంచుతున్న నేపథ్యంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రమాదం పెరుగుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా అధిక‌మ‌వుతోంది.