Thriller Movie
‘మృత్యుంజయ్’ ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్.. శ్రీ విష్ణు బర్త్ డే స్పెషల్!
నటుడు శ్రీ విష్ణు జన్మదినం సందర్భంగా ఆయన నటించిన మృత్యుంజయ్ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ అధికారికంగా లాంచ్ చేసింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్‌టీఆర్ ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.








