telugu film industry
రాజా సాబ్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. చిత్ర యూనిట్‌కు ప్రభాస్ గిఫ్టులు! ‘డార్లింగ్’ అంటే అంతే మరి..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. సహనటీనటులకు ఖరీదైన దుస్తులు బహూకరించడం, ఇంట్లో వండిన భోజనం పంపించడం, సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడం వంటి ఎన్నో సందర్భాల్లో ఆయన తన పెద్ద మనసును చాటుకుంటూ వస్తున్నారు.








