Sweet Potato Benefits

Health benefits of sweet potatoes recommended by gastroenterologists.

చిలగడదుంపలతో జీర్ణక్రియ మెరుగు.. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కీలక సూచనలు!

Monday, 9 February 2026, 3:02 PM

చిల‌గ‌డ‌దుంప‌ల‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం స‌మ‌యాల్లో వీటిని ఉడ‌క‌బెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువ‌గా తింటారు. అయితే వీటిని చాలా మంది స్నాక్స్ లాగా భావిస్తారు. కానీ ఇవి మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.