Smartphone Tips
సిమ్ కార్డు మూల ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? ఆ చిన్న గుర్తు వెనుక ఇంత కథ ఉందా!
మీ ఫోన్‌లో ఉన్న సిమ్ కార్డ్‌ను ఒక్కసారి గమనిస్తే, దాని ఒక మూల కట్ చేసి ఉన్నట్లు కనిపిస్తుంది. చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ చిన్న కట్ వెనుక చాలా ప్రయోజనకరమైన కారణం దాగి ఉంది. ఇది కేవలం డిజైన్ కోసం చేసిన పని కాదు.
స్మార్ట్‌ఫోన్‌ను వారానికి ఒక్కసారి రీస్టార్ట్ చేయాలా? నిపుణుల సూచనలు ఇవే
ఇప్పటి జీవనశైలిలో స్మార్ట్‌ఫోన్‌లు కీలక భాగంగా మారిపోయాయి. బ్యాంకింగ్ నుంచి వినోదం వరకు అన్నీ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ఫోన్ ఆరోగ్యానికి కూడా కొంత శ్రద్ధ అవసరం. టెక్ నిపుణుల సూచన ప్రకారం వారానికి కనీసం ఒక్కసారి ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం ఉపయోగకరమని చెబుతున్నారు.









