SKY Batting
సూర్య ఇన్నింగ్స్‌కు సెహ్వాగ్ ఫిదా.. టీమిండియా స్టార్‌పై ప్రశంసల జల్లు!
భారత్-యూఎస్‌ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను మాజీ భారత ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ప్రశంసలతో ముంచెత్తారు.








