SBI Recruitment 2026

SBI Circle Based Officer Recruitment 2026 application link and details

ఎస్‌బీఐలో 2050 భారీ ఉద్యోగాలు: నేటి నుంచే దరఖాస్తులు.. అర్హతలివే!

Thursday, 29 January 2026, 2:43 PM

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది.