Renu Desai Instagram
వీధి కుక్కలపై వ్యాఖ్యలు.. రేణు దేశాయ్‌పై ఆగని ట్రోలింగ్! ఆవేదన వ్యక్తం చేసిన నటి..
వీధి కుక్కలపై సానుభూతి చూపించాలని మాట్లాడినందుకు తనను ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోలో మాట్లాడారు.








