Ravi Shastri
ఓటమి మంచిదే.. టీమిండియాపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు..
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను తెలుసుకుని ఇకపై అలా జరగకుండా చూసే అవకాశం లభించిందని భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి అన్నారు.








