Raka Movie
అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు AA22xA6 అని వ్యవహరించారు. కానీ ఈ మూవీకి టైటిల్‌ను ఖరారు చేశారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి రాకా అనే పేరు పెట్టారు.








