NPU Laptops
అమెజాన్ సేల్.. ఏఐ ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు! రూ. 8000 ఇన్‌స్టంట్ ఆఫర్..
అమెజాన్ ఇండియా ఏఐ పీసీ డేస్ పేరిట ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఆన్-డివైస్ ఏఐ వర్క్‌లోడ్స్‌ను సమర్థవంతంగా నిర్వహించగల ప్రత్యేక ఎన్‌పీయూ కలిగిన ల్యాప్‌టాప్‌ల విస్తృత శ్రేణి ఈ సేల్‌లో అందుబాటులో ఉంది. ఈ సేల్ ఫిబ్రవరి 15, 2025 వరకు కొనసాగనుంది.








