Movie Release Policy
టాలీవుడ్‌లో కొత్త రూల్.. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి సినిమా..?
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అండ్ గిల్డ్ ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.








