Middle East Tensions
ఉద్రిక్తతల మధ్య క్షేమంగా చెన్నైకి అజిత్.. దుబాయ్ నుండి రాక.. వీడియో వైరల్!
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు అజిత్ కుమార్ ఎట్టకేలకు చెన్నైకి తిరిగి చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన దుబాయ్‌లో ఉన్నారు.
యష్ ‘టాక్సిక్’ విడుదల వాయిదా.. జూన్‌కు వెళ్లిన గ్లోబల్ ప్రాజెక్ట్!
కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ విడుదల వాయిదా పడింది. ముందుగా మార్చిలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూన్‌లో థియేటర్లలోకి రానుంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలే ఈ వాయిదాకు ప్రధాన కారణమని చిత్రబృందం వెల్లడించింది.









