Lord Venkateswara
మెట్ల మార్గంలో తిరుమలకు జాన్వీ కపూర్.. బర్త్ డే వేళ శ్రీవారి సేవలో ‘దేవర’ బ్యూటీ!
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుని తీర్చుకునేందుకు ఆమె అలిపిరి నుంచి కాలినడకన బయలుదేరి తిరుమల కొండకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.








