JioStar
బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్.. టీమిండియాపై గవాస్కర్ ఫైర్!
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్‌ను ఎటు పడితే అటు ఊపడం కాదని క్రికెట్ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 22, 2026) అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలవడంపై గవాస్కర్ స్పందించారు.








