Jio World Garden
ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఉన్న జట్టు మార్చిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఐకానిక్ వాంఖడే స్టేడియంలో తమ పోరును ప్రారంభించనుంది.








