india post recruitment
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇండియా పోస్ట్‌లో 28,740 ఉద్యోగాలు.. జనవరి 31 నుంచే అప్లికేషన్లు షురూ!
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ భర్తీ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 28,740 తాత్కాలిక ఖాళీలు ఉండనున్నాయి, వీటికి జనవరి 31, 2026 నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.








