Icon Star
రెమ్యునరేషన్ వద్దు.. లాభాల్లో వాటా ముద్దు! అల్లు అర్జున్ సంచలన నిర్ణయం..
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు సూపర్‌స్టార్లు స్థిరమైన భారీ ఫీజులకే మొగ్గు చూపుతుండగా, అల్లు అర్జున్ మాత్రం లాభాల భాగస్వామ్య విధానాన్ని స్థిరంగా అనుసరిస్తూ భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.








