Granny OTT

Granny Tamil horror movie streaming on Sun NXT platform.

సన్ నెక్స్ట్‌లోకి హర్రర్ థ్రిల్లర్ ‘గ్రానీ’.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Thursday, 5 March 2026, 5:49 PM

స‌స్పెన్స్‌, హార్ర‌ర్, థ్రిల్ల‌ర్ మూవీలు అంటే ఇష్ట‌ప‌డే వారికోసం స‌న్ నెక్ట్స్‌లో మ‌రో మూవీ స్ట్రీమ్ కాబోతోంది. గ్రానీ (Granny) పేరిట త‌మిళంలో జ‌న‌వ‌రి 30, 2026న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన మూవీని మార్చి 6, 2026 నుంచి స‌న్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయ‌నున్నారు.