Govt Teaching Jobs
NCERT నోటిఫికేషన్ 2026: 117 బోధనా ఉద్యోగాల భర్తీ.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా విభాగం, గ్రంథపాలక (లైబ్రేరియన్) పోస్టుల భర్తీ కోసం 117 ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.








