Global Star

Priyanka Chopra talking about her transition from Bollywood to Hollywood on a podcast.

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

Thursday, 19 March 2026, 11:09 AM

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ ఎలాంటి అవ‌కాశాలు ఉంటాయో తెలుసుకునేందుకు తాను బాలీవుడ్‌ను విడిచిపెట్టి హాలీవుడ్‌కు వెళ్లాన‌ని న‌టి ప్రియాంక చోప్రా తెలియ‌జేసింది.