devara movie
‘దేవర 2’ షూటింగ్ ఎప్పుడు? అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇక పండగే!
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. 2024లో విడుదలైన దేవర: పార్ట్ 1 మిశ్రమ స్పందన పొందడంతో సీక్వెల్ నిజంగానే తెరకెక్కుతుందా? లేక ప్రాజెక్ట్ ఆగిపోయిందా? అనే అనుమానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి.








