Dasun Shanaka
ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు చెందిన ఈ టీ20 లీగ్ జనవరి-ఫిబ్రవరి మధ్య జరిగి, ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముగిసేది. దీంతో షెడ్యూల్‌లో ఎలాంటి ఘర్షణ ఉండేది కాదు.
శనకపై మలింగ ఫైర్.. డ్రెస్సింగ్ రూమ్ వద్ద హైడ్రామా! పాక్‌తో మ్యాచ్ తర్వాత అసలేం జరిగింది?
శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ దసున్ శనకపై ఆ జట్టు బౌలింగ్ కోచ్, మాజీ లంక ప్లేయర్ లసిత్ మలింగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెకెలెలో పాకిస్థాన్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో చివరి ఓవర్లలో శనక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఓ దశలో శనక బాదుడుకు శ్రీలంక గెలుస్తుందని కూడా భావించారు.
శ్రీలంక ఆటగాళ్లకు ప్రాణగండం? రక్షణ కల్పించాలని కెప్టెన్ శనక వేడుకోలు!
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు సెగలు వస్తున్నాయని, ఆటగాళ్లకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని శ్రీలంక టీ20ఐ జట్టు కెప్టెన్ దసున్ శనక కోరాడు.










