Celebrity Relationships

Taapsee Pannu and husband Mathias Boe posing together.

నా భ‌ర్త ఎప్పుడూ నాకు భారం అయ్యేలా ప్ర‌వ‌ర్తించ‌లేదు.. తాప్సీ ఎమోషనల్ కామెంట్స్!

Tuesday, 24 February 2026, 10:28 PM

త‌న వైవాహిక జీవితం ప్ర‌స్తుతం ఎంతో సంతోష‌క‌రంగా ఉంద‌ని, భ‌ర్త మ‌థియాస్ బో త‌నకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని న‌టి తాప్సీ అన్నారు. తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడారు.