cbfc
విజయ్ ‘జన నాయకన్’ వివాదానికి చెక్..? కోర్టు బయటే రాజీ..? రిలీజ్‌పై తాజా అప్‌డేట్!
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కోర్టు వ్యవహారాల్లో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో, సినిమా విడుదల మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు నిర్మాతలు కోర్టు వెలుపలే సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.








