Box Office

Ranveer Singh in an intense action pose from Dhurandhar 2.

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

Monday, 16 March 2026, 3:49 PM

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను మళ్లీ ఆకట్టుకోవడానికి ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రంతో ఆయన సిద్ధమవుతున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ అంచనాల సీక్వెల్ మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది.