blaupunkt

Blaupunkt 32 inch budget smart TV model 2026

కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!

Thursday, 22 January 2026, 1:51 PM

బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ టీవీ ధరను రూ. 9,699గా నిర్ణయించారు. జనవరి 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఇది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.