bihar staff selection commission

Bihar BSSC Inter Level recruitment 2026 application update

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

Saturday, 24 January 2026, 10:15 AM

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును కమిషన్ పొడిగించింది. అభ్యర్థులు ఇప్పుడు 2026 జనవరి 29 రాత్రి 11:59 గంటల వరకు రిజిస్ట్రేషన్‌తో పాటు ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు.