Animal Welfare

Renu Desai expressing her pain over social media trolling regarding stray dogs.

వీధి కుక్కలపై వ్యాఖ్యలు.. రేణు దేశాయ్‌పై ఆగని ట్రోలింగ్! ఆవేదన వ్యక్తం చేసిన నటి..

Saturday, 28 February 2026, 9:53 PM

వీధి కుక్క‌ల‌పై సానుభూతి చూపించాల‌ని మాట్లాడినందుకు త‌న‌ను ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నార‌ని, అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తున్నార‌ని న‌టి, సామాజిక కార్య‌క‌ర్త రేణు దేశాయ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోలో మాట్లాడారు.