BREAKING NEWS:

Entertainment

See All

Cricket

See All

Category

See All
Mohammed Siraj emotional reaction on T20 World Cup 2026 squad selection

టీ20 వరల్డ్‌కప్ నుంచి తప్పింపుపై మొహమ్మద్ సిరాజ్ స్పందన

Bhavanam Sambi Reddy
Sunday, 18 January 2026, 11:34 AM

భారత్‌, శ్రీలంకలో ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలిసారి స్పందించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడుతున్న సిరాజ్, ఆ మెగా టోర్నీలో పాల్గొనాలని తనకు ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగానే సెలెక్టర్లు ఆ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నానని చెప్పాడు.