సినిమాల్లో మనం అనేక రకాల లాజిక్ లేని సీన్లను చూస్తుంటాం. అనూహ్యమైన సన్నివేశాలు వస్తుంటాయి. చాలా వరకు సినిమాల్లో లాజిక్ లేకుండానే సీన్లు తీస్తారు. కొన్ని మూవీల్లోనూ లాజిక్ మెయింటెయిన్ చేస్తారు. అయితే సినిమాల్లో చూపించే లాజిక్‌లు సినిమాలు కాబట్టి పనిచేస్తాయి, కానీ నిజ జీవితంలో అస్సలు పనిచేయవు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
? సినిమాల్లో అయితే హీరో ఒక అమ్మాయిని చూడగానే ఆమె తిరిగి చూస్తుంది. దీంతో హీరో తనను ఆమె లవ్ చేస్తుందని భావిస్తాడు. లవ్ స్టోరీ అలా మొదలవుతుంది. రియల్ లైఫ్‌లో అలా జరగదు. అపరిచిత వ్యక్తులను ఎవరూ అలా చూడరు. లవ్ స్టోరీ అన్నది మొదలు కాదు.
? సినిమాల్లో అయితే అమ్మాయిని టీజ్ చేస్తే ఆమె సంతోషంగా ఫీలైనట్లు చూపిస్తారు. కానీ నిజ జీవితంలో అలా చేస్తే వేధింపుల కేసు పెట్టి లోపలేస్తారు.
? హీరోయిన్‌కు ఎంగేజ్‌మెంట్ అయినా, రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే హీరో ఆమె జీవితంలో ప్రవేశించేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. నిజ జీవితంలో అలా జరగడం దాదాపుగా అసాధ్యం. మరో విధమైన సంబంధం అయితే తప్ప ఆ విధంగా జరగదు.
? సినిమాల్లో హీరో రోడ్ సైడ్ రోమియో అయినప్పటికీ కథ సుఖాంతం అవుతుంది. నిజ జీవితంలో అలా కాదు. జాబ్ ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ తెలుసు.
? సినిమాల్లో అమ్మాయిలను లవ్‌లో పడేయడం తేలికైన పనిగా చూపిస్తారు. నిజ జీవితంలో అది చాలా అసాధ్యమైన ప్రక్రియ.
ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంకా సినిమాల్లో లాజిక్ లేని ఎన్నో సీన్లను చూపిస్తుంటారు. సినిమాలు కనుక మనం పెద్దగా పట్టించుకోం. కానీ నిజ జీవితంలో ఆ లాజిక్‌లు వర్కవుట్ అవవు.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…