Lips : మనిషి శరీరం, ఆకృతి, ముఖ కవళికలు, చేతి రేఖలు.. తదితర అంశాలను పరిశీలించడం ద్వారా ఆ మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా తెలుసుకోవచ్చో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడదే కాదు, లిప్సాలజీ అనే మరో పద్ధతిలో కూడా వ్యక్తుల మనస్తత్వాలను, ముఖ్యంగా స్త్రీల స్వభావాన్ని తెలుసుకోవచ్చట. మహిళల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని పెద్దలు చెబుతారు. అయితే లిప్సాలజీ ద్వారా వారి స్వభావం ఎలా ఉంటుందో ఇట్టే తెలుసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
హృదయాకారంలో పెదాలు ఉంటే వారు చాలా అందంగా ఉంటారట. దీంతోపాటు వారు రొమాంటిక్‌గా కూడా ఉంటారట. వీరు అత్యంత ప్రతిభావంతులట. అసాధారణ స్థాయిలో తెలివితేటలను, సృజనాత్మకతను, ఉత్సాహాన్ని కలిగి ఉంటారట. వెడల్పాటి పెదాలను కలిగి ఉన్న స్త్రీలు బాగా ఉత్సాహంగా ఉంటారట. తమలోని విషయాలను దాచి ఉంచలేని ఎక్స్‌ట్రావర్ట్ (బహిర్ముఖ)లుగా ప్రవర్తిసారట. వృత్తిని ప్రేమించడంతోపాటు నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారట. సన్నని, పలుచని పెదాలు కలిగి ఉన్న వారు లక్ష్యసాధన దిశగా పనిచేస్తారట. తాము అనుకున్నది నెరవేరే వరకు ఎదురు చూస్తారట. వీరు ఇతరులను జాగ్రత్తగా చూసుకునే వారై, సున్నిత మనస్తత్వం కలిగినవారై ఉంటారట.
పెద్దవైన పెదాలు కలిగిన వారు ఇతరులను జాగ్రత్తగా చూసుకునే స్వభావం కలిగి ఉంటారు. వీరు పైకి చాలా దృఢంగా, బలమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉన్న వారై కనిపిస్తారు. ఇతరులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. గుండ్రని పెదాలు కలిగి ఉన్నవారు ఎలాంటి రిస్క్ తీసుకునేందుకైనా సిద్ధంగా ఉంటారట. అత్యంత ధైర్య సాహసాలను కలిగి ఉంటారు. అంతేకాకుండా పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. పైభాగంలో పెదవులు పదునుగా కలిగి ఉన్నవారికి జీవితంలో చక్కని భాగస్వామి దొరుకుతారట. వీరు అత్యంత సంతోషవంతులుగా ఉంటారట.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…