Samantha : అక్టోబర్ 2న సమంత – నాగ చైతన్య బంధానికి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అంతకముందు నుండే ఎవరి దారులలో వారు పయనిస్తూ వచ్చారు. అఫీషియల్ ప్రకటన తర్వాత సమంతపై దారుణంగా ట్రోల్స్ నడిచాయి. అవేమీ పట్టించుకోని సామ్ తన ఫ్రెండ్స్‌తో టూర్స్ వేస్తోంది. ఇటీవల ఆధ్యాత్మిక యాత్ర ముగించుకొని వచ్చిన సమంత.. ఇప్పుడు తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి హాలిడే కోసం దుబాయ్ కి వెళ్ళింది.
సమంత తన మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ , స్టైలిస్ట్ జుకల్కర్ ప్రీతమ్ తో కలిసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. విడాకుల ప్రకటన తర్వాత కష్ట సమయంలో సాధనా సింగ్ – ప్రీతమ్ – శిల్పారెడ్డి వంటి వారు సామ్ కు సపోర్ట్ గా నిలిచారు. అందుకే వారితో కలిసి సంతోషకరమైన క్షణాలను గడుపుతోంది. అయితే సమంతకు వెంకటేష్ కూతురు ఆశ్రిత కూడా తన వంతు సపోర్ట్ అందిస్తున్నట్టు తెలుస్తోంది.
రీసెంట్‌గా సమంత.. ఒక పెయింటింగ్ గురించి పోస్ట్ చేస్తూ సూక్తిని చెప్పింది. మీ మనసు మీతో.. పెయింటింగ్ వెయ్యలేను.. అని చెబితే.. అప్పుడే మనం పెయింట్ వేయాలి.. అలా వెంటనే వేయకపోతే లోపల అనుకున్న మాటలు ఆగిపోతాయి.. అని తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెయింట్ కి సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన వెంకీ కూతురు ఆశ్రిత .. ఫ్రీగా పెయింటింగ్ వేసు..కో అంటూ కామెంట్ చేసింది. అలాగే మంచు లక్ష్మికూడా.. ఇంత సరదాగా ఉన్నందుకు హ్యాపీగా ఉందని పేర్కొంది.
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…