Vanitha Vijay Kumar : వివాదాస్పద నటి, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ వనితా విజయ్‌కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చెప్పనక్కర్లేదు. మూడు, నాలుగు పెళ్లిళ్లతో వార్తలలోకి ఎక్కిన వనిత తాజాగా షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ రోజు ఉదయం విషాద వార్తతోనే నిద్ర లేచాను. 20 ఏళ్ల మేనకోడలు అనిత మరణించింది. న్యూఢిల్లీలో సర్జరీ చేసుకున్న తర్వాత గుండెపోటు రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
నాకు ఆమె దేవుడు ఇచ్చిన కూతురు లాంటింది. సింగపూర్‌లో ఉంటుంది. ఇంద్ర అక్క అంటే మా కుటుంబంలో అందరికీ ఎంతో ఇష్టం. ఆమె కూతురు అనిత ఎంతో దయాగుణం కలిగి ఉండేది. ఎప్పుడూ నాకు మద్దతుగా నిలబడేది. నన్ను, నా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చింది. కానీ ఇలా మమ్మల్ని అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్లిపోయింది. తన పేరెంట్స్ సింగపూర్‌లో ఉండడంతో మృతదేహాన్నిఅక్కడికే తరలించారని పేర్కొంది.
నిజానికి ఈ అక్టోబర్ మధ్యలో మేమిద్దరం కలుద్దాం అనుకున్నాం. తనను నాదగ్గరే 2 నెలలు ఉంచేసుకుందామనుకున్నా. కోవిడ్, లాక్‌డౌన్ కంటే ముందుగా గత రెండేళ్ల నుంచి కలుద్దామని ప్లాన్ చేస్తున్నాం, ఇలా జరగడంతో నా హృదయం ముక్కలైంది. అంటూ వనిత విజయ్ కుమార్ విచారం వ్యక్తం చేసింది.
మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనితా విజయ్ కుమార్, మూడింటిని పెటాకులు చేసుకుంది. ఆ మధ్య నాలుగో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు రావడం జరిగింది. అలాగే ఇటీవల ఓ జ్యోతిష్యుడు వనితా విజయ్ కుమార్ నాలుగో వివాహం చేసుకుంటారని, ఆ వరుడి పేరు ఎస్ అక్షరంతో ప్రారంభం అవుతుందని తెలిపారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…