Peacock Feathers : నెమలి ఈకలతో దోషాలను తొలగించుకుని.. సమస్యల నుంచి ఇలా బయట పడండి..!

Peacock Feathers : నెమలి ఈకలను హిందువులు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. శ్రీకృష్ణుడు నెమలి ఈకలనే ఫించాలుగా ధరిస్తాడు. అందువల్ల వాటికి ప్రత్యేకత ఏర్పడింది. అయితే నెమలి ఈకలను ఉపయోగించి మీకు ఉండే దోషాల నుంచి బయట పడవచ్చు. దీంతో సమస్యలు తొలగిపోతాయి. సంపదలు, ఆరోగ్యం కలుగుతాయి. అందుకు నెమలి ఈకలతో ఏం చేయాలంటే..

1. నెమలి ఈకలను 8 తీసుకుని వాటన్నింటినీ దగ్గరగా ఉంచి వాటి దిగువ భాగాలను ఒక తెల్లని దారంతో కట్టాలి. తరువాత ఓం సోమయే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు పోతాయి.

2. నెమలి ఈకలు 3 తీసుకుని వాటిని నల్లని దారంతో కలిపి కట్టాలి. అనంతరం తాంబూలంలో వాడే కొన్ని చెక్కలను ఉంచి వాటిపై నీటిని చల్లుతూ.. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. దీంతో శని దోషం నివారణ అవుతుంది.

3. మీ ఇంట్లో డబ్బులు ఉంచే చోట లేదా బీరువా, లాకర్‌లలో ఒక నెమలి ఈకను ఉంచాలి. దీంతో డబ్బు ఆకర్షితమవుతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. డబ్బు చేతిలో నిలుస్తుంది. పొదుపు చేస్తారు.

4. నెమలి నాట్యం చేస్తున్నట్లుగా ఉండే పెయింటింగ్‌ లేదా వాల్‌ పోస్టర్‌ను ఇంట్లో హాల్‌ లేదా లివింగ్‌ రూమ్‌లో ఉంచాలి. దీంతో నెగెటివ్‌ ఎనర్జీ పోయి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది. కష్టాలు పోతాయి.

5. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద నెమలి ఈకను ఇతరులకు కనిపించకుండా ఉంచాలి. దీంతో ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా, ఇతరుల దిష్టి తాకకుండా ఉంటుంది.

6. ఆఫీస్‌లో లేదా వ్యాపారం చేసేవారు తమ కార్యాలయంలో నెమలి పెయింటింగ్‌ను పెట్టుకుంటే కలసి వస్తుంది. ఉద్యోగులు కెరీర్‌లో రాణిస్తారు. వ్యాపారస్తుల వ్యాపారం సరిగ్గా జరుగుతుంది. లాభాలు వస్తాయి.

7. ఇంట్లో లేదా బయట ఎక్కడ నెమలి ఈకలను పెట్టినా సరే వాటిపై దుమ్ము, ధూళి లేకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే వాటితో ప్రయోజనాలు కలుగుతాయి.

8. నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల బల్లులు ఉండవు. క్రిమి కీటకాలు రావు.

9. బెడ్‌ రూమ్‌లో నెమలి ఈకలను లేదా పెయింటింగ్‌ లేదా పోస్టర్‌ను పెట్టుకుంటే దంపతుల మధ్య ఉండే కలహాలు పోయి అన్యోన్యంగా ఉంటారు. దాంపత్య జీవితం హాయిగా కొనసాగుతుంది.

10. నెమలి ఈకలను దగ్గర ఉంచుకుంటే జన్మ కుండలి ప్రకారం ఎదురయ్యే బలహీనతలు, గ్రహ ప్రభావాలు తగ్గుతాయి. దీంతో గ్రహదోషం పోతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM