Urfi Javed : ఉర్ఫీ జావెద్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హిందీలో జరిగిన ఓటీటీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న అమ్మడు ఉర్ఫీ జావెద్ సోషల్ మీడియాలో మాత్రం తన ఫొటోలు, వీడియోలతో మంటలు రేపేస్తోంది. రోజుకో వేషధారణలో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కొన్నిసార్లు ఆమె వేసుకునే దుస్తులను చూసిన నెటిజన్లు ఇలా కూడా డిజైన్ చేస్తారా ? అవేం డ్రెస్సులురా బాబూ.. అని తలలు పట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇందులో ఉర్ఫీ జావెద్ తన నడుము బెల్ట్‌ని ఎద అందాలకి అడ్డుగా ఉంచి రచ్చ చేసింది. నలుపు ప్యాంటు, నీలిరంగు హీల్స్‌తో పొడవాటి వెండి చెవిపోగులతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ వీడియోని చూసి కొందరు నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తుంటే, మరికొందరు ఆమె క్రియేటివిటీకి సంతోషిస్తున్నారు. అభిమానుల్లో ఒకరు.. యే టు రణ్‌వీర్ సింగ్ సే భీ ఆగే నికల్ గై.. అని కామెంట్ పెట్టారు. వాట్ ఎ ట్రాన్స్‌ఫర్మేషన్! అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఇటీవల ఉర్ఫీ ప్యాంట్ వేసుకోకుండా బయటకు వచ్చింది. దీంతో కెమెరామెన్లు ఆమె వెనకాల పడగా వారిని చూసి ఉర్ఫీ పరుగులు తీసింది.
కింద ప్యాంట్ వేసుకోలేదు, రాకండిరా బాబూ అంటూ ఆగకుండా పరుగెత్తింది. అయినా సరే కెమెరామన్లు వదిలిపెట్టలేదు. ప్యాంట్ లేకపోయినా మీరు బాగానే ఉన్నారంటూ ఆమెను షూట్ చేసేందుకు నానారకాలుగా ప్రయత్నించారు. హోలీ సందర్భంగా ఈమె ఓ చుడీదార్‌ను వేసుకుంది. కానీ చుడీదార్‌ను కూడా తన అందాలను బయటకు కనిపించేలా డిజైన్ చేయించుకుంది. చుడీదార్‌లోనూ అందాలను బయటకు కనిపించేలా డిజైన్ చేయించుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీని చూసి నెటిజన్స్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఎవరెన్నిఅన్నా, ఎంత ట్రోల్ చేసినా కూడా ఉర్ఫీ రచ్చ మాత్రం ఆగడం లేదు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…