Udaya Bhanu : ఒకప్పుడు బుల్లితెరపై తన అద్భుతమైన వాక్చాతుర్యంతో, అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్లలో ఉదయభాను ఒకరు. బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయ భాను ఆ తర్వాత సినిమా అవకాశాలు దక్కించుకుని వెండితెరపై కూడా సందడి చేశారు.
ఇలా వెండితెరపై, బుల్లితెరపై ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఉదయభాను గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరమైపోయారు. అయితే ఈమె ఇండస్ట్రీకి దూరం అవడానికి గల కారణం ఈమె ఎదుగుదలను ఓర్చుకోలేక కొందరు ఇండస్ట్రీలో పుట్టించిన కథనాలే కారణమని చెప్పవచ్చు. స్టార్ యాంకర్ గా ఉన్న ఈమె గురించి లేనిపోని వార్తలు పుట్టించారు.
ఈమెకు ఎవరితోనో ఎఫైర్స్ ఉన్నాయంటూ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టడంతో ఆ వార్తలు ఈమెను కృంగదీశాయని, మానసికంగా ఆ మాటలు తనని భాధించడం వల్లే ఇండస్ట్రీకి దూరమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ తర్వాత ఈమెకు ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మించడంతో ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి స్వస్తి చెప్పి తన పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…